(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.60. అధ్యాయః 060
Mahabharata - Karna Parva - Chapter Topics
గజయుద్ధం॥ 1 ॥ సంకులయుద్ధం॥ 2 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

సంజయ ఉవాచ। 8-60-0x(4983)(57968)
హస్తిభిస్తు మహామాత్రాస్తవ పుత్రేణ చోదితాః।
ధృష్టద్యుంనం ఘ్నతేత్యాశు క్రుద్ధాః పార్షతమభ్యయుః॥ 8-60-1(57969)
ప్రాచ్యాశ్చ దాక్షిణాత్యాశ్చ ప్రవరా గజయోధినః।
అంగా వంగాశ్చ పుండ్రాశ్చ మాగధాస్తాంరలిప్తకాః॥ 8-60-2(57970)
మేకలాః కోశలా మద్రా దశార్ణా నిషధాస్తథా।
గజయుద్ధేషు కుశలాః కలింగైః సహ భారత॥ 8-60-3(57971)
శరతోమరనారాచైర్వృష్టిమంత ఇవాంబుదాః।
సిషిచుస్తే తతః సర్వే పాంచాలబలమాహవే॥ 8-60-4(57972)
తానభిద్రవతో నాగాన్మదవేగసముద్ధతాన్।
విపాఠక్షురనారాచైర్ధృష్టద్యుంనో హ్యవీవృషత్॥ 8-60-5(57973)
ఏకైకం దశభిః ష·డ్భిరష్టాభిరపి పార్షతః।
ద్విరదానభివివ్యాధ క్షిప్రం గిరినిభాఞ్శరైః॥ 8-60-6(57974)
ప్రచ్ఛాద్యమానం ద్విరదైర్మేఘైరివ దివాకరం।
పర్యయుః పాండుపాంచాలా నదంతో హ్యాత్తకార్ముకాః॥ 8-60-7(57975)
తాన్నాగానభివర్షంతో జ్యాతలత్రవినాదినః।
వీరనృత్యం ప్రనృత్యంతః శూరతాలప్రచోదితైః।
నకులః సహదేవశ్చ ద్రౌపదేయాః ప్రభద్రకాః॥ 8-60-8(57976)
సాత్యకిశ్చ శిఖండీ చ చేకితానశ్చ వీర్యవాన్।
సమంతాత్సిషిచుర్వీరా మేఘాస్తోయైరివాచలాన్॥ 8-60-9(57977)
తే ంలేచ్ఛైః ప్రేషితా నాగా నరానశ్వాన్రథానపి।
హస్తైరాక్షిప్య మమృదుః పద్భిశ్చాప్యతిమన్యవః॥ 8-60-10(57978)
బిభిదుశ్చ విషాణాగ్రైః సమాక్షిప్య చ చిక్షిపుః।
విషాణలగ్నాశ్చాప్యన్యే పరిపేతుర్విభీషణాః॥ 8-60-11(57979)
ప్రముఖే వర్తమానం తు ద్విపమంగస్య సాత్యకిః।
నారాచేనోగ్రవేగేన భిత్త్వా మర్మాణ్యతాడయత్॥ 8-60-12(57980)
తస్యావర్జితకాయస్య ద్విరదాదుత్పతిష్యతః।
నారాచేనాహనద్వక్షః సాత్యకిః సోఽపతద్భువి॥ 8-60-13(57981)
పుండ్రస్యాపతతో నాగం చలంతమివ పర్వతం।
సహదేవః ప్రసన్నాగ్రైర్నారాచైరహనత్త్రిభిః॥ 8-60-14(57982)
విపతాకం వియంతారం వివర్మధ్వజజీవితం।
తం కృత్వా ద్విరదం భూయః సహదేవోఽంగమభ్యయాత్॥ 8-60-15(57983)
సహదేవం తు నకులో వారయిత్వాంగమార్దయత్।
నారాచైర్యమదండాభైస్త్రిభిర్నాగం శతేన తం॥ 8-60-16(57984)
దివాకరకప్రఖ్యానంగశ్చిక్షేప తోమరాన్।
నకులాయ శతాన్యష్టౌ త్రిధైకైకం తు సోఽచ్ఛినత్॥ 8-60-17(57985)
తథాఽర్ధచంద్రేణ శిరస్తస్య చిచ్ఛేద పాండవః।
స పపాత హతో ంలేచ్ఛస్తేనైవ సహ దంతినా॥ 8-60-18(57986)
అథాంగపుత్రే నిహతే హస్తిశిక్షావిశారదే।
అంగాః క్రుద్ధా మహామాత్రా నాగైర్నకులమభ్యయుః॥ 8-60-19(57987)
చలత్పతాకైః సుముఖైర్హేమకక్ష్యాతనుచ్ఛదైః।
మిమర్దిషంతస్త్వరితాః ప్రదీప్తైరివ పర్వతైః॥ 8-60-20(57988)
మేకలోత్కలకాలింగా నిషధాస్తాంరలిప్తకాః।
శరతోమరవర్షాణి విముంచంతో జిఘాంసవః॥ 8-60-21(57989)
తైశ్ఛాద్యమానం నకులం నిశాకరమివాంబుదైః।
పరిపేతుః సుసంరబ్ధాః పాండుపాంచాలసాత్యకాః॥ 8-60-22(57990)
తతస్తదభవద్యుద్ధం రథినాం హస్తిభిః సహ।
సృజతాం శరవర్షాణి తోమరాంశ్చ సహస్రశః॥ 8-60-23(57991)
నాగానాం ప్రాస్ఫుటన్కుంభా మర్మాణి చ నఖాని చ।
దంతాశ్చైవాతివిద్ధానాం నారాచైర్హేమభూషణైః॥ 8-60-24(57992)
తేషామష్టౌ మహానాగాంశ్చతుఃషష్ట్యా సుతేజనైః।
నారాచైః సహదేవస్తాన్పాతయామాస సాదిభిః॥ 8-60-25(57993)
అంజోగతిభిరాయంయ ప్రయత్నాద్ధనురుత్తమం।
నారాచైరహనన్నాగాన్నకులః కులనందనః॥ 8-60-26(57994)
తతః పాంచాలశైనేయౌ ద్రౌపదేయాః ప్రభద్రకాః।
శిఖండీ చ మహానాగాన్సిషిచుః శరవృష్టిభిః॥ 8-60-27(57995)
తే పాండుయోధాంబుధరైః శత్రుద్విరదపర్వతాః।
బాణవర్షైర్హతాః పేతుర్వజ్రవర్షైరివాచలాః॥ 8-60-28(57996)
ఏవం హత్వా తవ గజాంస్తే పాండురథకుంజరాః।
ద్రుతం సేనాం చ వర్షంతో భిన్నకూలామివాపగాం॥ 8-60-29(57997)
తాం తే సేనాం సమాలోడ్య పాండుపుత్రస్య సైనికాః।
విక్షోభయిత్వా చ పునః కర్ణం సమభిదుద్రువుః॥ ॥ 8-60-30(57998)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి సప్తదశదివసయుద్ధే షష్టితమోఽధ్యాయః॥ 60 ॥

Mahabharata - Karna Parva - Chapter Footnotes
8-60-7 ప్రచ్ఛాద్యమానం ధృష్టద్యుంనం॥
8-60-13 ఆవర్జితః ప్రహారవశ్చనేన రక్షితః కాయో యేన తస్య॥
8-60-60 షష్టితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.